BBMA -MORNING TOP 9 NEWS

0
25

 

 

తెలంగాణలో నేటి నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు

 

గ్రూప్‌-1పై నేడు సుప్రీంలో విచారణ..తీర్పుపై ఉత్కంఠ

 

ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం

 

అమరావతిలో రేపు, ఎల్లుండి డ్రోన్ సమ్మిట్-2024

 

తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు భారీగా వరద

 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు, ఆరుగురు మృతి

 

భద్రతామండలిలో భారత్‌కు శాశ్వతసభ్యత్వం ఉండాలి-రష్యా

 

EVMలను హ్యాక్ చేయొచ్చు..బ్యాలెట్ పేపర్ బెటర్-మస్క్

 
M
మహిళల టీ20 వరల్డ్‌కప్‌ విజేత న్యూజిలాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here