పోగొట్టుకున్న ఫోను తిరిగి అప్పగింత

0
12

పోగొట్టుకున్న ఫోను తిరిగి అప్పగింత

తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోల రాజు గత నెల 21 వ తేదీన మార్గమద్యలో తన ఫోను పోగొట్టుకోవడంతో వెంటనే కుకూనూర్పల్లి పోలీస్ స్టేషన్ లో యస్ఐ గారిని కలువడంతో ceir పోర్టల్ లో నమోదుచేసి, ఈరోజు తిరిగి అట్టి ఫోన్ ను అతనికి అప్పగించడం జరిగినది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here