@AP POLICE

0
42

ఈ నెల 21 వ తేదీ నుండి 31 వరకు నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధర రావు ఐ‌పి‌ఎస్ గారి మార్గదర్శకాలతో కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా కంకిపాడు సి‌ఐ జె. మురళికృష్ణ ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here