#AP POLICE

0
7

తిరుపతి జిల్లా…

 

పుట్ట్ పాత్ రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేస్తే ఇకపై జరిమానా తప్పదు.

 

రోడ్డుకి ఇరువైపులా వ్యాపారాలు చేస్తూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే వ్యాపారులపై 55 మందికి ఒక్కొక్కరికి రూ.500/- ల చొప్పున మొత్తం రూ.27,500/- ల జరిమానా.

@APPOLICE100

 

@BBMA POLICE E-NEWS…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here