*ఐటీ సెజ్ నందు పోలీస్ సబ్ కంట్రోల్ ను ప్రారంభించిన నగర సీపీ గారు.*

0
24

అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఐటీ సెజ్ నందు ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు ఐటీ సెజ్ నందు డా. శంఖబ్రత బాగ్చీ, ఐ.పీ.ఎస్., కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు Pennant కంపెనీ వారి సౌజన్యంతో పోలీసు సబ్ కంట్రోల్ ను ప్రారంభించి, 24/7 ఐటీ సెజ్ కు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేలా పోలీసు ఫోర్స్ తో పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.*

 

@BBMA POLICE E-NEWS…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here