*BBMA – Morning Top9 News*

0
8

*BBMA – Morning Top9 News*

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంపు

రేపు ఈదుపురంలో దీపం పథకం ప్రారంభించనున్న చంద్రబాబు

బీఆర్ నాయుడు చైర్మన్‌గా 24 మందితో టీటీడీ పాలకమండలి

ఏపీలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కమిటీలు

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణలో మయోనైస్‌పై నిషేధం

రాజ్‌ పాకాలను 9 గంటలపాటు విచారించిన మోకిల పోలీసులు

లైంగిక వేధింపుల కేసులో హర్షసాయికి బెయిల్ మంజూరు

అయోధ్యలో 28లక్షల దీపాల వెలుగులతో గిన్నీస్ రికార్డు

స్పెయిన్‌లో వరద బీభత్సం, 72 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here