*BBMA – Morning Top9 News

0
29

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

 

డిసెంబర్‌ 7 నుంచి తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు

 

ఈనెల 29న విశాఖ గ్రీన్ఎనర్జీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం

 

బాగ్‌అంబర్‌పేట్ బతుకమ్మకుంటలో హైడ్రా పనులకు బ్రేక్

 

రైతుల కోసం ఎన్నిసార్లయినా జైలుకెళ్తా-కేటీఆర్‌

 

విజయవాడలో కాకినాడ సుబ్బయ్యగారి హోటల్‌ సీజ్‌

 

అల్పపీడన ప్రభావంతో ఏపీలో రెండు రోజులు వర్షాలు

 

ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న ఆప్‌

 

ఢిల్లీలో కాలుష్యం..నిర్మాణాలు, కూల్చివేతలపై బ్యాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here