డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణ, అక్రమ గంజాయి రవాణా దృష్ట్యా నగరంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గల లాడ్జిలను తనిఖీ చేసి,లాడ్జిలను నిర్వహిస్తున్న వ్యక్తులకు తగు సూచనలు జారీ చేయడమైనది. @APPOLICE100