కంచరపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం మతి స్థిమితం లేని యువతి రోడ్డు పై దిక్కుతోచని స్థితిలో పడుకొని ఉండటం గమనించి, తన వివరాలు అడిగి, మానసిక సంరక్షణ గృహంలో చేర్పించి, తన తల్లితండ్రుల చెంతకు చేరుస్తామని భరోసా కల్పించారు.