ఆన్లైన్ బెట్టింగ్ డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడిన మైనర్ అరెస్ట్…

0
27
  1. ఆన్లైన్ బెట్టింగ్ డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడిన మైనర్ అరెస్ట్…

బిబిఎంఎ న్యూస్  / గణపురం

ఆన్లైన్ బెట్టింగ్ డబ్బుల కోసం దొంగతనాలకు అలవాటు పడిన మైనర్ బాలున్ని అరెస్ట్ చేశారు గణపురం పోలీసులు,

వరుస దొంగతనాలు గణపురం మండల కేంద్రంలోని నాగ వీధి లోని పైల్వాన్ కుటుంబాలు 6 ఇళ్లలో రాత్రులు తాళాలు పగుల గొట్టి దొంగతనాలు జరిగాయి, చిట్యాల సిఐ మల్లేశ్, ఘన్పూర్ SI అశోక్ తమ సిబ్బందితో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి నిందితుల కోసం ప్రయత్నం చేయుచుండగా ఘనపూర్ మార్కెట్ ఏరియాలో నమ్మదగిన సమాచారం మేరకు ఒక మైనర్ బాలున్ని పట్టుకుని విచారించగ మండల కేంద్రంలో గత వారం 10 రోజులుగా వరుస చోరీలకు పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడని తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి మైనర్ బాలుడు దొంగతనాలకు పాల్పడ్డాడని నిందితుని నుండి 5 వేల నగదు 25 తులాల వెండి ఆభరణాలు రికవరీ చేయడం జరిగిందని సిఐ మల్లేష్ యాదవ్ మీడియా సమావేశంలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here