యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటి మంత్రి…

0
14

యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటి మంత్రి…/

బీబీఎం ఏ న్యూస్/ యాదగిరిగుట్ట

ఈరోజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆలయ సిబ్బంది,
అర్చకులు పూర్ణా కుంభంతో స్వాగతం పలికారు.
స్వామివారి అభిషేకం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఈ సందర్భంగా ప్రధానాలయ ముఖ మండపంలో వేద పండితులు మంత్రి శ్రీధర్ బాబు కి వేదాశీర్వచనం అందించారు.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here