రాష్ట్ర డిజిపి చే ప్రశంసాపత్రం అందుకున్న ట్రాఫిక్ ఎసిపి…!

0
68

రాష్ట్ర డిజిపి చే ప్రశంసాపత్రం అందుకున్న ట్రాఫిక్ ఎసిపి..బి

బిఎంఎ న్యూస్ /గోదావరిఖని: నవంబర్ 23

రామగుండము ట్రాఫిక్ ఎసిపి జే.నరశింహులు లో పరకాల పోలిస్ స్టేషన్ లో సిఐ గా పని చేస్తున్నప్పుడు అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న నిందితుడిపై కేసు నమోదు చేసి అట్టి కేసు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయగా సాక్షుల విచారణ అనంతరం మేజిస్ట్రేట్ నిందితుడికి 10 సం,,ల కారాగార జైలు శిక్ష, పది వేల జరిమానా విధించింది. నిజాయితీగా నిందితుడికి శిక్ష పడేటట్లు ఉత్తమ ప్రతిభ కనబరిచిన రామగుండం ట్రాఫిక్ ఎసిపి జే.నరశింహులు ని శనివారం తెలంగాణా రాష్ట్ర డిజిపి జితేందర్ ఆభినందిస్తూ ప్రశంశా పత్రం అందజేశారు.షీట్ ఫైల్ చేయగా సాక్షుల విచారణ అనంతరం మేజిస్ట్రేట్ నిందితుడికి 10 సం,,ల కారాగార జైలు శిక్ష, పది వేల జరిమానా విధించింది. నిజాయితీగా నిందితుడికి శిక్ష పడేటట్లు ఉత్తమ ప్రతిభ కనబరిచిన రామగుండం ట్రాఫిక్ ఎసిపి జే.నరశింహులు ని శనివారం తెలంగాణా రాష్ట్ర డిజిపి జితేందర్ ఆభినందిస్తూ ప్రశంశా పత్రం అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here