*Morning Top9 News*
నేడు మహారాష్ట్ర,జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
నేడు 46 అసెంబ్లీ, రెండు లోక్‌సభ బైపోల్ ఫలితాలు
హైదరాబాద్ ఫార్మా రంగంలో రూ.5,260కోట్ల పెట్టుబడులు
తిరుపతి సంస్కృత వర్సిటీలో 27 ప్యాకెట్ల గంజాయిలభ్యం
మహారాష్ట్ర, జార్ఖండ్‌కు ఎన్నికల పరిశీలకుల నియామకం
జర్మనీలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్నమోదీ
ఖర్గే, రాహుల్‌కి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు
మణిపూర్‌కు 90 కేంద్ర బలగాలను పంపనున్న కేంద్రం
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30లో జొమాటోకు స్థానం