తిరుపతి జిల్లా.6,00,000/- విలువగల 30 KG ల గంజాయి స్వాధీనం. APS RTC బస్ స్టాండ్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద పట్టుబడ్డ గంజా, 5 మంది ముద్దాయిలు అరెస్టు.కేసులో ప్రతిభ కనబరిచిన పోలిస్ అధికారులు’ సిబ్బందికి జిల్లా ఎస్పి శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్.గారు రివార్డు ప్రకటించారు @APPOLICE100