#VIZAG COPS…

0
18

డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా పై అవగాహన సదస్సు.

డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు ఈ రోజు నగర పోలీసు కాన్ఫరెన్స్ నందు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB)కు చెందిన అధికారులు తో కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్&ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలను పలు పి.పి.టి ల ద్వారా వివరించి, అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమం లో పోలీసు ఉన్నతాధికారులు మరియు పార్సిల్,కొరియర్, పలు రకాల ఈ- కామెర్స్ సంస్థల ప్రతినిధుల పాల్గున్నారు.(2/2)@APPOLICE100

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here