అన్నమయ్య జిల్లా
తేది:04-12-2024
అన్నమయ్య జిల్లా – రాయచోటి
అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యా సాగర్ నాయుడు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు రాయచోటి టౌన్ మదనపల్లి రోడ్డులో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి జరిమానా విధిస్తున్న రాయచోటి ట్రాఫిక్ పీఎస్ సి.ఐ గారు మరియు సిబ్బంది.