తిరుపతి జిల్లా.
పంచమి తీర్థానికి కట్టుదిట్టమైన భద్రత, 1,535 మంది పోలీసులతో పటిష్ట చర్యలు. పంచమి పుణ్య గడియలు రోజంతా ఉంటుంది, భక్తులు ఎవరు ఆత్రుత పడి అసౌకర్యానికి గురి కాకుండా సహనం పాటించాలి. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.Twitter: @APPOLICE100