విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ నందు జీ.వి.ఎం.సి వారి ఆర్థిక సహాయంతో అసంపూర్తిగా ఉన్నవెహికల్ పార్కింగ్ ఎరీనాను పూర్తి చేసి, డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్, కమిషనర్ గారి ఆధ్వర్యంలో శ్రీ పి. సంపత్ కుమార్, ఐ.ఏ.ఎస్., జీ.వి.ఎం.సి కమిషనర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది.@APPOLICE100