ముగ్గురు అంతర్ రాష్ట్ర #దొంగలముఠాను #అరెస్టుచేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు, రూ. 20,05,800 విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఒక టీవీ, ఫోన్, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్ గారు @TelanganaDGP @TelanganaCOPs