నారాయణపేట జిల్లా కేంద్రంలో వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై వెంకటేశ్వర్లు గారు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలపై, షాపుల ముందల రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాలపై జరిమానా విధింఛి, వాహనదారులు ట్రాఫిక్ ననిబంధనలు పాటించాలని అవగాహనా కల్పించారు.