వార్షిక తనిఖీల్లో భాగంగా పరవాడ సబ్ డివిజన్ కార్యాలయం ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్., గారు.
మహిళలు, చిన్నారులు, వృద్ధుల సమస్యలను సానుకూలంగా విని వాటిని సామరస్యంగా పరిష్కరించేలా సబ్ డివిజన్ అధికారులను పర్యవేక్షించాలన్నారు.
ఫోక్సో కేసులు ,ఎస్సీ,ఎస్టీ కేసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని మరియు పరిశ్రములలో జరిగే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.
@APPOLICE100