5 వ తేదీ రాత్రి రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాన్ని కొందరు ఆకతాయిలు,వాట్సాప్ గ్రూప్ లలో,సోషల్ మీడియాలో అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని,అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు ఓ ప్రకటనలో హెచ్చరించారు..