*BBMA – Morning Top9 News*
AP రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు19,403 ఫిర్యాదులు
ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు,త్వరలో మంత్రిగా బాధ్యతలు
సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
నేడు తెలంగాణలో బీఆర్‌ఎస్ శాంతియుత నిరసనలు
పీఎస్‌కు చేరిన మంచు కుటుంబవివాదం,పరస్పర ఫిర్యాదులు
పత్తికొండ మార్కెట్‌లో రూపాయికి పడిపోయిన కిలో టమోటా
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
ముంబైలోని కుర్లాలో బస్సు బీభత్సం, ముగ్గురు మృతి
ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకం