మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారులో సుమారు రూ. 20 లక్షల విలువ కలిగిన నిషేధిత 80 కేజీల గంజాయిని పట్టుకున్న @psmaripeda, @psseerole పోలీసులు.
వాహనం సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
@TelanganaDGP @TelanganaCOPs
@TG_ANB @spmahabubabad @sdpothorrur