*ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన.*
*డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించి, 102 మంది ఫిర్యాదిదారులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సత్వర పరిష్కారానికై ఆదేశాలు ఇవ్వడమైనది.*