శనివారం ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS వనపర్తి మండల పరిధిలోని రాజపేట గ్రామంలో పర్యటించి, పంచాయతీ కార్యదర్శి సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. ఆ తర్వాత కలెక్టర్ సొంతంగా యాప్ ద్వారా ఒక ఇంటిని సర్వే చేసి పరిశీలించారు.