*BBMA – Morning Top9 News*
గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం
ఏపీలో వచ్చే 10 రోజుల్లో వాట్సాప్ ద్వారా 153 సేవలు
మనోజ్‌పై దాడి కేసులో మోహన్‌బాబు మేనేజర్ అరెస్ట్
టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌కు ముగిసిన సర్జరీ
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవల్లో కాసేపు అంతరాయం
పర్యాటక కాలుష్యంలో టాప్-3లో భారత్
భారత్‌లో మలేరియా మరణాలు తగ్గాయి-WHO
కాబూల్‌లో పేలుడు, తాలిబన్ మంత్రి రెహ్మాన్ మృతి
400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ఎలాన్ మస్క్