మెలియాపుట్టిలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్ట్…
6 గురు నిందితుల అరెస్ట్
వీరి వద్ద నుంచి రూ 57,25,000 స్వాదీనం*
బిబిఎంఎ న్యూస్ /మెలియాపుట్టి :
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి లో నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
శుక్రవారం టెక్కలి డీఎస్పీ DSRVSN మూర్తి వారి గురించి వివరాలు తెలుపుతూ మెలియాపుట్టి మండలానికి చెందిన తమ్మిరెడ్డి రవి అనే వ్యక్తి, మెలియాపుట్టి, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన ఐదుగురు వ్యక్తులతో కలిసి దొంగనోట్లను ముద్రించారని తెలిపారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.57,25,000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.