అమరావతి లోని బుధవారం రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన రెండవ రోజు IAS,IPS అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి ఐపీఎస్.,గారు.
@APPOLICE100 #APDGP #AndhraPradeshPolice