జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలలు మరియు కళాశాలలో సంబంధిత పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో సంకల్పం పేరట ప్రస్తుతం సమాజంలో జరిగే నేరాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. @APPOLICE100