జాతీయ సఫాయ్ కరమ్‌చారిస్ కమిషన్ గౌరవనీయ సభ్యులు డాక్టర్. పి. పి వావా గారు శ్రీకాకుళం జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన సందర్భంగా ఆయనను జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి గారు సోమవారం శ్రీకాకుళం పట్టణంలో సన్ రైజ్ హోటల్ నందు గౌరవ పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. @APPOLICE100