#ACB TELANGANA

0
16

Mohd. Hafeezuddin , Forest Range Officer of Metpalli and I/C of Kathlapur Mandal in Jagitial District was caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.4500/- from the complainant “to issue NOC for Shifting of Wood.”

 

“Dial 1064 for Reporting Corruption”

 

“కలపను తరలించడం కోసం నో ఆబ్జెక్షన్ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడానికి” ఫిర్యాదుదారుని నుండి రూ.4500/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా #అనిశా అధికారులకు పట్టుబడిన జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ & కత్లాపూర్ మండలానికి ఇంచార్జి – మొహమ్మద్ హఫీజుద్దీన్.

 

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here