ఈ రోజు గంగూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రం సందర్శన మరియుఈ రోజు గంగూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రం సందర్శన మరియు ఈడ్పుగల్లు లోని రెవిన్యూ సదస్సు కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనను కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు నడుమ విజయవంతంగా ముగించారు.
@APPOLICE100 ఈడ్పుగల్లు లోని రెవిన్యూ సదస్సు కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనను కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు నడుమ విజయవంతంగా ముగించారు.
@APPOLICE100