డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ,డీజీపి గారు ఉత్తర్వులు,జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశాలు మేరకు ప్రచురించిన మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాలు గురించి తెలిపే డ్రగ్స్ వద్దు బ్రో,సంకల్పం పోస్టర్లను సినీ నటి శ్రీ లీల ఆవిష్కరించారు.