జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IP గారి ఆదేశాలతో జిల్లాలో గంజాయి కోసం పోలీసుల సోదాలు
* గంజాయి కేసులలో ఉన్న పాత నేరస్తుల ఇళ్లు, పరిసరాలు..దుకాణాలలో క్షుణ్ణంగా తనిఖీలు
* గంజాయి జోలికెళితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేసిన ఆయా పోలీసులు.
@APPOLICE100
#Anantapurpolice