*BBMA – Morning Top9 News*
విచారణకు రావాలని అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
విష్ణు వల్ల ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఫిర్యాదు
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం,దక్షిణ కోస్తాలో వానలు
ప్రకాశం జిల్లాలో వరుస భూప్రకంపనలు
ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం
VRO వ్యవస్థ పునరుద్ధరణకు తెలంగాణ సర్కార్ చర్యలు
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ (90) కన్నుమూత
స్కూళ్లలో నో డిటెన్షన్ పద్ధతి రద్దు చేసిన కేంద్రం
పుష్ప టీమ్‌కు యశ్‌రాజ్ ఫిలిమ్స్ ప్రశంసలు