ఈ దినం 3 గంటల సమయంలో ఇచ్ఛాపురం రూరల్,సిబ్బంది పైన తెలుపబడిన నిందితులు ఒరిస్సా రాష్ట్రం మాణిక్కాపూర్ ఏరియా నుండి కేజి 11.430 గంజాయిని ఉత్తర్ ప్రదేశ్ తరలిస్తుండగా LC gate,ఇచ్చపురం వద్ద అరెస్టు చేసినట్లు ఇచ్ఛాపురం సర్కిల్ సీఐ చిన్నం నాయడు కేసు వివరాలు వెల్లడించారు. @APPOLICE100