*Morning Top9 News*
నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుపై సందిగ్ధం
తిరుపతిలో 108 వాహనం ఢీకొని ఇద్దరు భక్తులు మృతి
తెలంగాణలో చలి తీవ్రత, ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీలు
బాపట్ల జిల్లా పర్చూరులో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి
ఈనెల 8న టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం
నేడు రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ ఆందోళనలు
బిహార్‌లో ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం
త్రివిక్రమ్ వల్ల జీవితంలో ఆనందం కోల్పోయా-పూనంకౌర్
అమెరికాలో మంచు తుఫాను, పలు రాష్ట్రాల్లో అలర్ట్