ఈ రోజు సనత్నగర్ రైల్వే గూడషెడ్ ఇంచార్జి రాజు గారిని మర్యాద పూర్వకం గా కలుసుకుని హమాలీస్ కి కావాల్సిన మౌలిక సదుపాయల కోసం పోరాడుతున్న మన BBMA న్యూస్ మరియు నేషనల్ యూనియన్ అయినటు వంటి BRMGSS వారి తరపున కలుసుకుని హమాలీస్ అందరిని ఆన్లైన్ లో వారి డేటా ని అప్లోడ్ చేసిన యెడల వారికి అందాల్సిన సదుపాయలు అనగా 2 లక్ష ఇన్సూరెన్సు మరియు బాగా రేట్ 10/- చేయటం అనేవి ప్రధాన చర్చ. చేయటం జరిగినది కావున BRMGSS వారి తరపున BBMA న్యూస్ team ఆంధ్ర మరియు తెలంగాణ లో ఉన్న గూడషెడ్స్ అన్ని కూడా ఆన్లైన్ చేయటం స్టార్ట్ చేసి ఇప్పటికి గుంతకల్ వెస్ట్ మరియు ఆదోని అలానే ఆదిలాబాద్ గూడషెడ్స్ విజయవంతం గా పోర్టల్ లో అప్లోడ్ చేయటం జరిగింది అని చెప్పటానికి మేము ఎంత గానో ఆనందిస్తున్నాం. కావున దయచేసి హమాలీస్ కి అందాల్సిన సదుపాయాలు అండటానికి వారి వారి యూనియన్స్ కానీ ఇంచార్జెస్ కానీ గుంతకల్ మరియు ఆదోని మరియు ఆదిలాబాద్ మరియు సనత్నగర్ ల ఇంచార్జెస్ లానే అందరు కూడా తమ పూర్తి సహకారం అందచేస్తారని ఆశిస్తున్నాం. దయచేసి యూనియన్స్ పేరు చెప్పుకుని వచ్చే వారి మాటలు నమ్మవద్దు అని మనవి చేస్తున్నాం. ఎవరు వచ్చి కలిసిన మమ్మల్ని సంప్రదించవలసింది గా కోరుతూతున్నాం.@BBMA NEWS