నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త. అచ్చం అధికారిక సైట్లను పోలి ఉండేలా క్లోనింగ్ సైట్లను ఏర్పాటు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతుంటారు. ఏదైనా వెబ్‌సైట్‌లో లావాదేవీలు జరిపేటప్పుడు URLను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి.
#Telanganapolice #Cybercrime #Fakewebsites