బెట్టింగ్ మీకు సరదా కావొచ్చు. కానీ మీ కుటుంబానికి అది వ్యధను మిగులుస్తుంది. సరదాగా మొదలయ్యే బెట్టింగ్…కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఈజీమనీ కోసం వెళ్లి జీవితాన్ని కోల్పోవద్దు.
- #TelanganaPolice #BettingApps #SayNoToBetting