డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి అస్సలు ఉండదు. పోలీసులు, ఈడీ, ఐటీ, సీబీఐ వంటి పేర్లతో ఎవరైనా వీడియో కాల్స్ చేస్తే అది ఖచ్చితంగా మోసమే. భయపడితే సర్వం దోచేస్తారు..ఇలాంటి మోసాలపై అవగాహన ముఖ్యం.
బెట్టింగ్ మీకు సరదా కావొచ్చు. కానీ మీ కుటుంబానికి అది వ్యధను మిగులుస్తుంది. సరదాగా మొదలయ్యే బెట్టింగ్...కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఈజీమనీ కోసం వెళ్లి జీవితాన్ని కోల్పోవద్దు.
#TelanganaPolice #BettingApps #SayNoToBetting
మీ అకౌంట్లో అపరిచిత నెంబర్ల నుంచి డబ్బులు డిపాజిట్ అయితే జాగ్రత్తగా ఉండండి. సైబర్ మోసగాళ్లు చేస్తున్న కొత్త తరహా మోసం ఇది. డబ్బులు డిపాజిట్ అయినట్లు మెసేజ్ రాగానే బ్యాలెన్స్ చెక్...