*Morning Top9 News*

0
7

*Morning Top9 News*

 

దావోస్‌లో కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల టూర్

 

మేఘా ఇంజనీరింగ్‌,TG ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు

 

పోచారంలో ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు

 

ఏపీలో ఫ్రీ హోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేత

 

ఏపీ అడిషనల్‌ DGP సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం

 

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

 

డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దు-జనసేన

 

బొగ్గురంగంలో 5లక్షల ఉద్యోగ కల్పనపై కేంద్రం కసరత్తు

 

నేడు కోల్‌కతాలో భారత్-ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here