ఇన్‌ఫ్లుయెన్సర్లు జాగ్రత్త. డబ్బుల కోసం కక్కుర్తి పడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు. చట్టవ్యతిరేక యాప్స్, వెబ్‌సైట్లు ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. మీరు చేస్తున్న ప్రతి ప్రమోషన్‌పై పోలీస్ నిఘా ఉంటుందని గుర్తుంచుకోండి.
#TelanganaPolice #OnlineBetting #BettingApps