అక్రమంగా తరలిస్తున్న పీ డీ ఎస్ బియ్యం పట్టివేత
-
- బిబిఎం న్యూస్ /కోరుట్ల ఫిబ్రవరి 3:
మెట్ పల్లి పట్టణంలోని కోదండ రామాలయం ముందు వచ్చిన సమాచారం మేరకు సివిల్ సప్లై వారితో వాహనాలు తనిఖీ చేయు చుండగా బొలెరో వ్యాన్ నంబరు టీఎస్ 21 7963 గల బండి దాని డ్రైవరు మరియు ఓనరు ఎండి అజీమ్ మెట్ పల్లి పట్టణ నివాసి తన వాహనంలో సుమారు 25 క్వింటాల పీ డీ ఎస్ రైసు అక్రమం గా తీసుకోవచ్చు ఉండగా అట్టి వ్యానును ఆపి అట్టి వ్యానులోని బియ్యమును స్వాధీనపరచుకొని తదుపరి చర్య నిమిత్తం బోలోరో వ్యానును మరియు దాని యొక్క డ్రైవర్ మరియు ఓనర్ను తగు చ ర్య నిమిత్తం పంచనామా వ్రాసి స్వాధీన పరుచుకోనైనది ఇట్టి తని ఖీలలో మెట్ పల్లి ఎస్సై కిరణ్ కు మార్ మరియు తన సిబ్బందితో మరియు సివిల్ సప్లై సిబ్బంది క లిసి తనిఖీ చేసినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు