గాంధారి ఖిల్లా పరిసరాలను పరిశీలించిన.. మంచిర్యాల డి సిపి ఏ.భాస్కర్ అక్షర వేదం // రామగుండం కమిషనరేట్, రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బొక్కలగుట్ట గ్రామపంచాయతీ లొ గల గాంధారి ఖిల్లా జాతర పరిసరాలను మంచిర్యాల డి సి పి ఏ.భాస్కర్ ఐపీఎస్ బెల్లం పల్లి సబ్ డివిజన్ ఏసిపి, రవికుమార్ పరిశీలించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ ఈనెల 14,15 ,16 తేదీల్లో జాతర జరగే పరిసరాలను పరిశీలించి, ప్రజలకు, భక్తులకు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. వాహనాలకు పార్కింగ్, చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయాలనిఅన్నారు. ఈకార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్, కంక జంగు దాద, గాంధారి ఖిల్లా జాతర నిర్వాహకులు పాల్గొన్నారు.

గాంధారి ఖిల్లా పరిసరాలను పరిశీలించిన.. మంచిర్యాల డి సిపి ఏ.భాస్కర్

బి బి ఎం ఏ న్యూస్ // రామగుండం కమిషనరేట్,,

రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బొక్కలగుట్ట గ్రామపంచాయతీ లొ గల గాంధారి ఖిల్లా జాతర పరిసరాలను మంచిర్యాల డి సి పి ఏ.భాస్కర్ ఐపీఎస్ బెల్లం పల్లి సబ్ డివిజన్ ఏసిపి, రవికుమార్ పరిశీలించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ ఈనెల 14,15 ,16 తేదీల్లో జాతర జరగే పరిసరాలను పరిశీలించి, ప్రజలకు, భక్తులకు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. వాహనాలకు పార్కింగ్, చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయాలనిఅన్నారు. ఈకార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్, కంక జంగు దాద, గాంధారి ఖిల్లా జాతర నిర్వాహకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here