అక్రమ దందాలకు పాల్పడిన విలేకరుల అరెస్టు..
బిబిఎంఏ న్యూస్ // వేమనపల్లి,
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేఖరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి ఒక కారు, 90 వేల రూపాయల నగదు స్వాధీనం చె్నుకున్నారు.
ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ..ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.