*BBMA-Morning Top9 News*
ఈనెల 17న చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం
తెలంగాణలో MLA కోటా ఎమ్మెల్సీకి 11 మంది నామినేషన్
అమరావతిలో 13 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు
ఏఎన్‌యూ పరిధిలో రద్దైన బీఈడీ పరీక్ష రేపు నిర్వహణ
HYD హబ్సిగూడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
గోవా, గుజరాత్ ఎన్నికల్లోనే ఒంటరిగానే ఆప్ పోటీ
సొంత ఉపగ్రహం ఏర్పాటుకు అసోం ప్రభుత్వం యోచన
సౌదీ అరేబియా వేదికగా అమెరికా-ఉక్రెయిన్ మధ్య చర్చలు
US ఎయిడ్‌కు చెందిన 5,200 కార్యక్రమాలు రద్దు