స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు పై అవగాహన.
డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు అన్ని పోలీసు స్టేషన్ పరిధిలో గల స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, POCSO Act, దొంగతనాలు నివారణ మొదలైన అంశాలుపై వారికీ అవగాహన కల్పించారు.