*BBMA-Morning Top9 News*
హెచ్‌ఎండీఏ పరిధిని పెంచిన తెలంగాణ ప్రభుత్వం
పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన గుంటూరు కోర్టు
హైదరాబాద్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కుని మరో బాలుడు మృతి
హైదరాబాద్‌లో నలుగురు బంగ్లాదేశ్ యువతుల అరెస్ట్
SLBC టన్నెల్‌లో రోబోలతో సహాయక చర్యలు
ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఏపీ టెన్త్ పరీక్షలు
30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం
వన్డేలకు బంగ్లా క్రికెటర్ మహ్మదుల్లా గుడ్‌బై
పాక్ రైలును హైజాక్ చేసిన 36 మంది మిలిటెంట్ల హతం